పల్లవి : ఆరాధన - ఆరాధన ఆరాధన నా యేసయ్యా (2)
నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే
మహిమ ప్రభునీకే - ఘనత ప్రభునీకే
స్తుతులు వందన స్తోత్రములు - పరిశుద్ధ ప్రభునీకే ॥2॥ ||ఆరాధన|
1. అమూల్యమైన నీరక్తముతో - విడుదల నిచ్చితివి
రాజులవోలే యాజకునివోలే - నీకై చేసితివి ॥2॥ ||ఆరాధన||
2. వెలుగుగా త్రోవనే తోడైయుంది - నడిపించుదైవమా
ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాధుడా ॥2॥ ||ఆరాధన||