పల్లవి: ఆరాధించెదం మనము ఆరాధించెదం.
పరమపిత దేవుని ఆరాధించెదం
అల్లెలూయా, అల్లెలూయా గీతం పాడుదాం.
ఆరాధించెదం మనము ఆరాధించెదం
ఆత్మ యందు సత్యమందు ఆరాధించెదం. ॥అల్లె॥
ఆరాధించెదం మనము ఆరాధించెదం
ఆత్మ దాత యేసుని ఆరాధించెదం ॥అల్లె॥
ఆరాధించెదం మనము ఆరాధించెదం
పవిత్రాత్మ దేవుని ఆరాధించెదం ॥అల్లె॥
ఆరాధించడం మనము ఆరాధించెదం
త్రియేక దేవుని ఆరాధించెదం ॥అల్లె॥
నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నాం
ఆనాడు ముఖము జూచి ఆరాధించెదం ॥అల్లె॥
వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో
దుఖం దురితము దూరమగును ఈ ఆరాధనలో ॥అల్లె॥