Type Here to Get Search Results !

చాటగరారే సత్య సువార్తను ( chataga rare Sathya suvarthanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. చాటగరారే సత్య సువార్తను 

ధాటిగ భువిలో ఓ నిజ క్రైస్తవ ||2|| 


1. క్రీస్తే మార్గము, క్రీస్తే సత్యము 

క్రీస్తే జీవమునై యున్నారు. ||2|| 

క్రీస్తే ఆశ్రయ దుర్గము నీకు ||2|| 

క్రీస్తే నీ నిజ రక్షకుడని ఇల 


2. ఏమని చాటుదు దేనిని గూర్చి

అని నీ మనస్సున సందేహమేల ||2|| 

మూడే మూడు మాటలు చాలు ||2|| 

దేవుడు ప్రేమై యున్నాడని ఇల ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section