Type Here to Get Search Results !

చీకటి అముకున్నది ( chikati amukunadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: చీకటి అలుముకున్నది నా యేసుస్వామి నాతో ఉండిపో 


1. అంధకారంలో నేను పడిపోయిన 

విలపించు తండ్రివి నీవేకదా

నీ వాక్కుతో హృదిని రగిలించుమా - 

ఉత్సాహ ఆత్మతో నను నడుపుమా ||2|| 


2. పాపపు పాశము నను లాగివేయగా -

వెదకుచు వచ్చిన కాపరి నీవే ||2|| 

పరలోక శక్తితో నను నింపుమా -

పరిశుద్ధ వెలుగులో నను నడుపుమా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section