Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప చేకొనుమా స్వామి-చిన్ని కానుక
స్వీకరించుమా - హృదయార్పణం ||చే||
1. ఇదియే మా జీవిత మధుర కానుక
ఇదియే విధవరాలి పేదకానుక ||2||
ఇదియే ఆబేలుని ఆత్మకానుక
ఇదియే పాపాత్ముల పుణ్య కానుక ||2|| ||చే||
2. ఇదీగో అప్ప ద్రాక్షరస కానుక
ఇదిగో దు:ఖ బాధ దీన కానుక
ఇదిగో శరీరాత్మ చిన్న కానుక
ఇదిగో పూజ్యనైవేద్య కానుక ||2|| ||చే||