Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. చే... చాచి పిలుస్తున్న యేసునాధా..
నన్నే పిలుస్తున్న యేసునాధా
సాదరమన్నీ సమర్పిస్తున్నాను
తిరు సన్నిధినే సమర్పిస్తున్నాను
ఆనందము ...ఆత్మదు:ఖాలను..
కానుకయర్పిస్తా నీ బలిలో ||2||
1. పీఠంపై యుండు ..తిరువస్తువు ముందర..
అనుతాపముతో ..నే నిలుస్తున్నా ||2||
నా చేతులను పావన పరచుము..
హృదయములో నివసించు
అనుగ్రహించు దేవా నన్ను ||చే||
2. నాకేమి తెలియని లోకాన్నుండీ
కారుణ్యం వర్షించు దేవా
నా యాత్మతో నిన్ను నేడు చూడాలి
చైతన్యమిచ్చు నీ రూపం
నే నీనాడు చూడాలి ||చే||