Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చేరితి ప్రభువా ` చేయగ అర్పణ -
అందుకో దేవా నా ప్రేమ కానుక ||2||
1 వ చరణం..
జీవన ఫలమై పొందిన వస్తువు -
గోధుమ అప్పము ద్రాక్షారసము ||2||
పులకిత మదితో తెచ్చితి ప్రభువా ||2||
ప్రేమాదరము చేకొను ప్రభువా ||2||
t llచేరితిll
2 వ చరణం..
నా దైనదేమి లోకాన లేదు -
తను మన ధనము సకలమ్ము మీదే ||2||
కష్టము సుఖము అర్పింతు దేవా ||2||
ఆశీర్వదించి పాలించుదేవా ||2||
llచేరితిll