Type Here to Get Search Results !

చేరితిని నీ ( cherithini nee Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప, చేరితిని నీ సన్నిధానం

నన్ను నే నర్పించుకొనగ 

ఏమివ్వగలవాడ-ఈ రిక్త హస్తాన

స్తుతించు నా హృదయ మీయగా ||2|| 

స్వీకరించుమో నా దేవా 

ఆదరించగనూ రావా ||2|| 


1. మారెనే ఈ ద్రాక్షరసము

నీ దివ్య రక్తంబుగా ఆయనే గోధుమ అప్పం 

నీ దివ్య మాంసం రూపం నమ్మకముంచి 

చేరితి మిమ్ము ఆధీనమంటి 

నా సర్వమంతా ||2|| 

స్వీకరించుమా నా దేవా 

నాదేవా ఆదరించగనూ రావా ||2|| ||చే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section