Type Here to Get Search Results !

చేరితి ప్రభువా నీ సన్నిధి ( cheritho prabhuva ni sanidhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


చేరితి ప్రభువా నీ సన్నిధి – పూజలు చేయగ నా పెన్నిధి 

పాడి స్తుతింతును నీ దివ్య నామం ll 2 ll

వరములు చిందే ఈ దివ్య బలిలో 


1 వ చరణం

చీకటి ముసిరిన బ్రతుకులలో - వేదన నిండిన ఎదలలో ll 2 ll

వెలుగు నింపే జ్యోతివి నీవు ll 2 ll

నీ కృప మా పై ప్రసరించు దేవా 


2 వ చరణం 

శోధన బాధలు కలిగిన వేళ – నీ సిలువే మా ఆశ్రయం దుర్గం ll 2 ll

నూతన బలమును ఒసగుము దేవా ll 2 ll 

నీ కనుసన్నుల దాయుము ప్రభువా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section