Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చిన్ని బాలలం యేసయ్య బిడ్డలం -
క్రీస్తుకొరకు జీవించు మంచి పిల్లలం
1. దావీదు వలె పోరాడెదం -
దానియేలు వలె ప్రార్థించెదం
క్రీస్తు పిల్లలం పోరాడెదం -
ప్రార్థించేదం క్రీస్తు పిల్లలం
2. దేవుని దయను కోరెదం -
దైవ గ్రంథమును చదివెదం
మంచి పిల్లలం కోరెదం -
చదివెదం మంచి పిల్లలం