Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లేలూయ ||2||
చింతలేదిక యేసయ్యా - నీ చెంత ఉంటామయ్యా
అంతముదాకా మెస్సయ్యా - స్వంతమై ఉంటామయ్యా
1 వ చరణం..
చెరనుండి విడిపించేవయ్యా - చిరునవ్వు మా నోట ఉంచేవయ్యా
రేయి పగలు కుడి ఎడమల - మా తోడై నీడై నడిచేవయ్యా llచింతll
2 వ చరణం..
పుట్టలు గుట్టలు తత్తరిల్లినా - పర్వతములు తొలగిపోయినా
రాకపోకల కృపాక్షేమమై - మా ముందు వెనుక వచ్చేవయ్యా llచింతll