Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చిన్నారి బాలయేసుకు
మనసార అర్పణలివ్వ ||2||
ప్రేమతో - బహుప్రేమతో
తరలిరండి ప్రియసంఘమా
ఓహో తరలిరండి
ప్రియ సంఘమా ||చిన్నారి||
1. జ్ఞానులెల్లరూ గొల్లలెల్లరూ
చిన్నారి బాలునికి కానుకలిచ్చే
మా కష్ట సుఖముల ప్రేమ కానుకల్
దీనతతో స్వీకరించు ప్రియదైవమా
దీనతతో స్వీకరించు ప్రియదైవమా ||2|| ||చిన్నారి||
2. తనువు మనసులు ఐక్యము చేసి
భక్తితో అర్పించగ వేగమె రారే
దివ్యబాలుని సన్నిధి చెంత
మోకరించి సమర్పించు ఓ సోదరా(రీ)
మోకరించి సమర్పించు ఓ సోదరా(రీ) ||2|| ||చిన్నారి||
3. సంఘమంతయూ సంతోషముతో
బాలయేసుని ఆరాధింపగ రారే
ఆ బాలుయేసుని దీవెనలు పొందుచూ
నీ జీవితమును అర్పించుము నీ సోదరా(రీ)
నీ జీవితమును సమర్పించు నీ సోదరా(రీ) ||2|| ||చిన్నారి||