Type Here to Get Search Results !

క్రిస్మస్ గంటలు మ్రోగాయి ( chrisigantalu mrogayi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. క్రిస్మస్ గంటలు మ్రోగాయి 

క్రీస్తు జన్మను చాటాయి

గగనాన దూతలు గళమెత్తి పాడిరి 

భువనాన జనులంత పులకించి వేడిరి ||2|| 

బాలయేసుని దర్శించుదాం 

బంగారు పాదములే ముద్దాడుదాం ||క్రి|| 


1. ప్రవచనం పరిపూర్ణమై 

కాలము సంపూర్ణమై 

రక్షణ మూర్తిగా జన్మించినాడు 

రక్షణను ఇలలో మనకిచ్చినాడు 

ఆశ్చర్యకరుడు అతిసుందరుడు 

ప్రేమ స్వరూపుడు శాంతి ధాముడు ||బా|| 


2. పరలోకవారసుడై - శాంతి స్థాపకుడై||2|| 

ఇమ్మానుయేలుగా దిగివచ్చినాడు 

యాజకత్వమును మనకిచ్చినాడు 

నీతిమంతుడు నిర్మల హృదయుడు 

సద్గుణ శీలుడు బలమైన దేవుడు ||బా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section