Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
క్రిస్టమస్ వేడుక చేయండి ` గ్లోరియా అని పాడండి ||2||
హ్యపీ హ్యపీ క్రిస్టమస్ ` హల్లేలూయ
మెర్రి మెర్రి క్రిస్మస్ ` హల్లేలూయ
హ్యపీ హ్యపీ క్రిస్టమస్ ` మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ టుయు ` మెర్రి క్రిస్మస్ టు యుtllక్రిస్మస్ll
1 వ చరణం..
కన్యకుమారుడు యేసండి `
కరుణకు నిలయమే ప్రభువండి ||2||
కృపకుమ్మరించు ఇతడండి
క్రీస్తును నమ్మిన జయమండి llక్రిస్మస్ll
2 వ చరణం..
జయ జయ ధన్యులతో చేరండి `
బాగును చేయక మాకండి
జయశీలుడైన క్రీస్తండి `
జీవము పొసెడి దాతండి ||2||llహ్యాపిll
3 వ చరణం..
దూతలగానము పాడండి `
దూతగ వచ్చిన ప్రభువండి ||2||
దయనిలచూపును మనకండి `
దాపున చేరిన మనకండి ||2||llహ్యాపిll