Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
కొండ కోనల్లో చాటుదాం – గుండె గుండెకు తెలుపుదాం ll 2 ll
ప్రతి హృదిని తట్టుదాం – శుభవార్త ను చాటుదాం ll 2 ll
బాల యేసు పుట్టెను – ఇమ్మానుయేలు ఉదయించెను
Happy Happy Christmas
Merry Merry Christmas
1 వ చరణం
ఈషాయి మొద్దు నుండి సిలకా....పుట్టెను
నీతిగల రాజు కొమ్మ.... ఇస్రాయేలున వెలసెను ll 2 ll
ఆ.....ఆ......ఆ.....ఆ.......
తూర్పు దిక్కునొక తార వింతగా వెలసెను ll 2 ll
సమాధాన కర్త మరియ సుతుడు జన్మించెను
Happy Happy Christmas
Merry Merry Christmas
2 వ చరణం
గాడాంధకార జీవితాన వెలుగు ప్రకాశించెను
మోడు బారిన బ్రతుకుల్లో ప్రేమ రాజ్యం మొలకెత్తెను ll 2 ll
ఆ.....ఆ......ఆ.....ఆ.......
ఎన్నో యుగాల బానిస గాడి బద్దలాయెను ll 2 ll
భారమైన బ్రతుకులు ఊరట పొందెను
Happy Happy Christmas
Merry Merry Christmas