Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఊ........ఊ........ కొండలు కోనలు లోయలు మిట్టలు
కమ్మని కనువిందు యేసురాజా....
మా జీవితము ఈ జీవనము అన్ని నీ స్వంతం
క్రీస్తురాజా.... మీకే.... మహిమ.... మీకే......ఘనత....... ||2|| (హల్లేలూయ)
1 వ చరణం..
జీవవాక్కువై వెలసితివి ధరణియందు అరుదెంచితివి ||2||
దివ్య వాక్కును ఇచ్చితివి జీవ జలము కురిపించితివి
మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప
యేసురాజా.... మీకే.... మహిమ..... మీకే......ఘనత......
పగ సస గరిరిగ ససస గరిరిగ సస గరిగ సరిగ
ఆ.......ఆ........ఆ.........ఆ..........
2 వ చరణం..
కుష్టిరోగిని తాకితివి కుంటివారిని నడిపితివి ||2||
పాపబంధములు తెంచితివిపరులకొరకు జీవించితివి శోధన వేదన సమయములందు ఊరట నిచ్చితివి
యేసురాజా.... మీకే.... మహిమ..... మీకే......ఘనత......
3 వ చరణం..
సిలువ భారము మోసితివి మోక్ష మార్గము చూపితివి ||2||
సకల జనులకు కాపరివై సత్యమార్గమున నడిపితివి
చాలును తండ్రి నీ కృపయందు నిత్యము జీవింప
యేసురాజా...... మీకే.... మహిమ..... మీకే......ఘనత......