Type Here to Get Search Results !

కన్యమరియ సుతునికి ( Kanya mariya suthuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కన్యమరియ సుతునికి మా హృదయ కానుక -

దివ్యసుతునికి మాతృమూర్తి చేతి మీదుగా ||2||

కానుకలివిగో చేకొను ప్రభువా ||2||

ఆ.....ఆ.....ఆ.....ఆ.....


1 వ చరణం.. 

ఎరుషలేము దేవళమున నాడు బాలయేసును -

ప్రేమమీర కానుకిడగ తిరుకుటుంబమేగెను ||2||

నా కుటుంబమంత జేరి నీదు మ్రోల నిలువగా ||2||

ఆదరించు ఆశదీర స్వీకరించు ప్రేమ మీర llకానుకll 

నిప ` పమ ` మరి ` సరిగప......


2 వ చరణం.. 

మీదు దివ్య సన్నిధిలో మాదు దీన కానుక -

పేదరాలి కానుకవలె పెన్నిధియను కోమని ||2||

దశమబాగ మీయగోరి శిరము వంచి వేడితి ||2||

అందుకో హారతి స్వీకరించు మాదు వినతి llకానుకll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section