Type Here to Get Search Results !

క్రీస్తు జన్మదినం ( christhu janmadhinam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


క్రీస్తు జన్మదినం పుడమి పుణ్యదినం

మరువలేని మరపురాని మహ పర్వదినం


1 వ చరణం.. 

యేసయ్యగా మెస్సయ్యగా పాకలో ఉదయించినాడు

రారాజుడే దీనుడుగా తొట్టిలో పవళించినాడు

విష్ యు హేపీ క్రిస్మస్ .


2 వ చరణం.. 

ఆ యేసుని దర్శించిన నీ మది వికసించెను

ఆ రాజుని పూజించిన నీ హృది పుకించెను

విష్ యు హేపీ క్రిస్మస్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section