Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. క్రిస్మస్ శుభములు అందించే
హేపి క్రిస్మస్ అరుదెంచె
క్రిస్మస్ శుభములు అరుదెంచే
మెర్రీ క్రిస్మస్ అరుదెంచే
పాడరేం హల్లెలూయని
పాడరే గ్లోరియా అని
పాడరే హల్లెలూయని పాడరే ||హే|| |
1. జోజోలు పాడంగ రారే
జేజేలు కొట్టంగ నేడే
లాలించి జోకొట్టరారే
ప్రభుయేసే బాలుణ్ణి నేడే ||పా||
2. బెత్లెము పురజనము నాడే
కొద్ది స్థలమైనను చూపించరారే
హృది తలుపు తెరవండి నేడే
ప్రభు యేసు నాధునికి మిరే ||పా||
3. పశువుల కొట్టంబు చేరే
భక్తులుగ నుండేటి మిరే
స్తుతి స్తోత్రమివ్వంగరారే
స్తుతికెంతో పాత్రుండుయేసే ||పా||