Type Here to Get Search Results !

క్రిస్మస్ వేడుక చేయండి ( Christmas veduka cheyandi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. క్రిస్మస్ వేడుక చేయండి 

గ్లోరియా అని పాడండి 

హేపీ హేపీ క్రిస్మస్-అల్లెలూయ 

మెర్రి మెర్రీ క్రిస్మస్-అల్లెలూయ 

హేపీ హేపీ క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్

హేపీ క్రిస్మస్ టుయు మెర్రీ క్రిస్మస్ టుయు


1. కన్యకుమారుడే యేసండి

కరుణకు నిలయమే-ప్రభువండి ||2|| 

కృపకుమ్మరించు-నితడండి

క్రీస్తును నమ్మిన-జయమండి ||హే|| 


2. దూతలగానము -పాడండి దాతగ 

వచ్చిన-ప్రభుకండి..ఆ. ఆ. ఆ 

దయనిల చూపును - మనకండి 

దాపున వుండును - క్రీస్తండి ||హే|| 


3. జయజయ ధ్వనులతో - చేరండి

జాగును చేయక - మీరండి 

జయశీలుడైన క్రీస్తండి

జీవము పోసెడి - దాతండి ||హే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section