Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 8
ఏదో ఏదేదో చెప్పలేని ఆనందం
ఏదే ఏదేదో పట్టలేని సంతోషం
దేవా నీ వాక్యం నే ధ్యానించు వేళలో
దేవా నీ వాక్యం నే పఠియించు వేళలో
సర్వసృష్టిని సృష్టించి సర్వపాపములు తొలగించి
తండ్రి ప్రేమను అందించునది నీ వాక్యం ఏదో
1 వ చరణం.. గాడాంధకారములో నడిచిన సమయములో
నా అంగరక్షకుడై నా ఆత్మరక్షకుడై
నను నడిపిన దేవా నీకే స్తోత్రము దేవా సర్వ