Type Here to Get Search Results !

ఏనాటి స్వరమిది ( enatti swaramidhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 1 


ప. ఏనాటి స్వరమిది ఏ జీవనాదమిది ||2|| 

పలికింది నా ఎదలో అనురాగ గీతముగా||2|| 


1. సృష్టికి మునుపే కలుగును గాకని

పలికిన స్వరం ||2|| ఆదాము ఆత్మకు

ప్రాణం పోసిన జీవస్వరం ||2|| ||ఏ|| . 


2. అబ్రహామని ప్రేమతో పిలచిన 

స్నేహస్వరం ||2|| 

విముక్తి కోసం మోషేను నడిపిన దైవస్వరం


3. దైవ వాక్కులో సత్యమైనిల్చిన

అమర స్వరం ||2|| 

శ్రీ సభ హృదిలో క్రీస్తు వాక్కులో 

ఆత్మ స్వరం ||2|| ||ఏ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section