Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏమని పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో
నేను పొందిన వరములకై
దేవా ప్రభువా దేవా నా ప్రభువా ||2||
1. ప్రభు నీకు సాటెవరు
నిన్ను పోలిన వారెవరు ||2||
కడలిపైన నడిచెదవు
సంద్రమును అణచెదవు
విజయములు ఒసగెదవు ||ఏమని పొగడెద||
2. నీవేనా జనకుడవు -
నీవే నా దేవుడవు ||2||
జ్యేష్ఠునిగా నన్ను నిలిపి - అధికునిగా దీవించి
శుభములతో నింపితివి ||ఏమని పొగడెద||