Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏమి తినెదమా ఏమి త్రాగెదమా - ఏమి ధరింతుమా అని కలత చెందకు
పరలోక రాజ్యము, నీతిని వెదకుడు-మొదట పరలోక రాజ్యము, నీతిని వెదకుడు
1. ఆకాశ పక్షులను చూడుము - అవి విత్తవు నాటవు కోయవు
ప్రభువే వానిని పెంచి పోషించును అంతకంటే ఘనుడవు నీవు
అని తెలుసుకో మసలుకో - ఓ సోదరా... ఓ సోదరీ
2. నీవే నా ప్రియమైన వాడవు - నిన్ను నేను ప్రేమతో ఎన్నుకొంటిని
రేపటినే తలంచి కలత చెందకు నన్ను నమ్ముము నా దారిన రమ్ము
ఓ సేవకా.... నా ప్రియ సేవక