Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏలిన వారా దయచూపండి ||2||
క్రీస్తువా దయచూపండి ll 2 ll
ఏలిన వారా దయచూపండి ||2||
దయచూపండి
మహోన్నతుడైన సర్వేశ్వరునికి - మహిమ మహిమ మహిమ
భూలోక వాసులకు - సమాధానం.... సమాధానం
1 వ చరణం..
ఏలిన వారైన సర్వేశ్వరా - పరలోక రాజా
సర్వశక్తిగల పితయైన - సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నాము
ఆ......... ఆ..........
మిమ్ము స్తుతించుచున్నాము
ఆ.......... ఆ.........
మీ దయనే ఇలలో - కొరెదము ||2||llమహోll
2 వ చరణం..
జనితైక సుతుడ ఏలినవారా - పితప్రియ పుత్రుడా
సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా ....
మిమ్ము లోక పాపములన్ హరించుటకై-
ఇలలో వెలసిన మా ప్రభువా llమహోll
3 వ చరణం..
పిత కుడి ప్రక్కన మహా ఘనతతో - కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు - సర్వేశ్వరా .... మిమ్ము మీ దయనే ఇలలో - కోరెదము 2ll
మహోll
4 వ చరణం..
మహోన్నతు మీరొక్కరే - పరిశుద్ధ దేవా
మహోన్నతులు మా - యేసు క్రీస్తువా ....
మిమ్ము పితయైన సర్వేశ్వరుని మహిమలో -
పవిత్రాత్మతో నుండువారా
ఆ.... ఆ.... ఆ..... ఆమెన్-
ఆ.... ఆ.... ఆ..... ఆమెన్ llమహోll