Type Here to Get Search Results !

ఈ అందాల లోకం ( ee andhala lokam Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Jesus Songs in Telugu Lyrics
Jesus Songs in Telugu Lyrics

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఈ అందాల లోకం సృజియించిన దేవా నీకే నీకే స్తోత్రం 

ఈ భూలోకమంతా సృజియించిన దేవా నీకే నీకే స్తోత్రం


1. ఉదయించే సూర్యుడు - వెలుగొందే చంద్రుడు

తళ తళ మెరిసే తారలు - నీ ప్రేమను చాటుచున్నాయి.

దేవా నీ మహిమను పొగడుచున్నాయి ||2|| ||ఈ|| 


2. జలజల పారే నీటి వాగులు ప్రతిధ్వనించే కొండ కోనలు

నీ ప్రేమను చాటుచున్నాయి

దేవా నీ మహిమను పొగడుచున్నాయి ||2|| ||ఈ|| 


3. కెవ్వు కెవ్వుమని జన్మించిన ఓ పసిప్రాణం - అమ్మ ఒడిలో నిదురించే చంటిపాప

నీ ప్రేమను చాటుచున్నాయి దేవా-నీ మహిమను పొగడుచున్నాయి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section