Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఈ గీతం మౌన గీతం -
ఈ రాగం హృదయ రాగం
స్తుతి గీతం మహిమ గీతం
హృదిమీటిన పరమ గీతం
1. రాగంలో అనురాగంలో -
వేదనలో ఆవేదనలో
నీవే శక్తి నీవే యుక్తి నీవే ప్రాణం -
నీవే రక్తి నీవే ముక్తి నీవె నేస్తం ||2||
2. అర్పణలో నా అర్పణలో -
అంజలిలో నా అంజలిలో
నీవే నీతి నీవే జ్యోతి నీవే వేదం -
నీవె కాంతి నీవే శాంతి నీవే మార్గం ||2||