Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
పల్లవి:
ఈ అర్పణం......అనుబంధము
ఈ జీవితం..... సంధానమే
నాలోని సర్వం.... నీ కోసమే
దేవాది దేవా....... నీ కంకితం
1 వ చరణం..
నా జీవితాన ఈ రాగబంధం
అపురూపమైన ఆనందము
నా జీవితాశలన్నీ... అనురాగభావమంతా
నీ సన్నిధాన.... అర్పింతుము
2 వ చరణం..
నీ పిలుపులోని మాధుర్యమంతా
నీ కొలువులోని నీ సేవలేగా
నా భావి జీవితాన్ని.... నాలోని భాధలన్నీ
నీ సన్నిధాన..... అర్పింతును