Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఈ వాక్యం నీవాక్యం ఘనమైనది -
నీ వాక్యం ఈ వాక్యం బలమైనది
ఘనమైన నీ వాక్యం మదిలో ధ్యానింతును
బలమైన నీ వాక్యం ప్రేమతో పాటింతును
1. ఆత్మ ప్రేరణం ఈ వాక్యం అల్లెలూయ అల్లెలూయ
సత్యం మార్గం ఈ వాక్యం అల్లెలూయ అల్లెలూయ
భక్తి భావనం ఈ వాక్యం అల్లెలూయ అల్లెలూయ
ముక్తి దాయకం ఈ వాక్యం అల్లెలూయ అల్లెలూయ
2. ఆది దేవుని ఈ వాక్యం అల్లెలూయ అల్లెలూయ
అవనికి అరుదెంచె ఈ వాక్యం అల్లెలూయ అల్లెలూయ
అందరి రక్షణ ఈ వాక్యం అల్లెలూయ అల్లెలూయ
ఆలించుదాం పాటించుదాం అల్లెలూయ అల్లెలూయ..