Type Here to Get Search Results !

ఈ పాపిని కరుణించవా ( ee papini karuninchava Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Jesus Songs in Telugu Lyrics
Jesus Songs in Telugu Lyrics

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఈ పాపిని కరుణించవా - 

దయతో మన్నించవా

కల్వరినాధా కరుణామయుడా - 

పరితాపముతో నీ దరిచేరిన


1. నిను చూడాలని నీ దారికొచ్చిన 

జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే

యేసయ్యా నిను నే చేరాలని - 

ఆశతో వచ్చితినయ్యా


2. నిన్నెరగనంటూ ముమ్మారు పలికిన - 

పేతురు నీకు ప్రియ శిష్యుడాయె

యేసయ్యా నే నీదు బిడ్డగా - 

మరదలచితి ఆదరించుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section