Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-18
ష ఈ లోకంలో జీవించుట ఒకేసారి
జీవించిన ఉన్నత జీవితం జీవించాలి
అందరు కలసిపోవునది ఈ మట్టిలోనికే
ఈ భువిలో ఉన్నంత కాలం
సుగంధ పువ్వులా ఉండాలి
ఓ నరుడా-మానవుడా ||2||
1 లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు
వెళ్ళేవేళ వెంట ఏమి తీసుకుపోతావు
పరులకు చూపించు కరుణాప్రేమయే||2||
2. ఏమి తినెదమా-ఏమి త్రాగెదమా
అను తలపులతో అన్యులు గతియింతురు
పరలోక రాజ్యము వెదుకుము మొదట ||2||
అప్పుడు అన్నియు ప్రభు నీకు సమకూర్చును
ఓ నరుడా-మానవుడా ||2||