Type Here to Get Search Results !

ఈ శుభోదయ వేళ లో ( ee shubhadhaya vela lo Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Manoj Kumar 

Album: జీవశృతి -5 


ఈ శుభోదయ వేళలో 

హిమము కురిసే జాములో

ధూపదీపార్చనలు చేయ -

పూజ పీఠము చేరుకొందు


1 వ చరణం.. 

గగన సీమలో కాంతి పుంజం 

భువిని యెల్ల మేలుకొల్పగ

కోయిలమ్మల మధుర గానం -

ఎదలో నిండి నిన్ను పొగడ


2 వ చరణం.. 

నిన్ను నమ్మి న నాదు హృదయం 

నీదు సన్నిధి కోరుకున్నది

యేసు దేవా తరలిరావా 

నాదు హృదయం తాకిబ్రోవా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section