Type Here to Get Search Results !

ఎక్కడ ఉన్న నీ వాక్యమే ( ekkada unna ni vakyame Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 3 


ఎక్కడ ఉన్న నీ వాక్యమునే ` పఠియింతును దేవా

ఏం చేస్తున్నా నీ నామమునే ` ధ్యానింతును ప్రభువా

నీ ధ్యాసలోనే తరియింతును ` నీ సన్నిధికై తపియింతును ||2||

యేసయ్యా నా యేసయ్యా`కడదాక నిన్నే కాంక్షింతునయ్యా ||2|| llఎక్కడll 


1 వ చరణం.. 

నేలమంటిని తీసి నన్ను సృజియించినావు

నీదు జీవమును పోసి నీలాగ మార్చినావు

నీతిమంతునిగ నను నిలిపినావు ||2||

నీ సేవలో నను హెచ్చించినావు ||2|| llయేసll 

ఆ......ఆ......ఆ........... llఎక్కడll 


2 వ చరణం.. 

ప్రవహించే జలములనాపి ` చక్కని బాటవేసావు

శత్రువులు నీటిలో ముంచి ` నన్ను గమ్యానికి చేర్చినావు

ఎన్నెన్నొ అద్భుతకార్యాలు చేసావు ||2||

ఎదలోన నీవుండి స్థిరపరచినావు ||2||

llయేసాయ్యా|| llఎక్కడll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section