Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏలిన వారా దయచూపండి - క్రిస్తువా దయచూపండి ll 2 ll
ఏలిన వారా దయచూపండి 3
గ్లోరియా ... గ్లోరియా ... గ్లోరియా .... ఇనెక్సెల్సిస్-దేయో... (లేక)
ప్రభు నీకే - స్తుతి మహిమ ప :మహోన్నతమున - పరమదేవునికి మహిమ
భూలోక ప్రజలకు శాంతి సమాధానం
1 వ చరణం..
ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక మా తండ్రీ
సర్వశక్తిగల దేవా - పితయైన మా ప్రభువా
ఆ........ మిమ్ము ఘనపరచెదం - మిము స్తుతించెదం
మిము పొగడెదము - మిమ్మారాధించెదం
2 వ చరణం..
జనితైక సుతుడా ఓ యేసా - ఈ లోక రక్షకుడా
లోకపాప పరిహారకుడా - దేవుని గొర్రెపిల్లా
ఆ..... మిమ్ము
3 వ చరణం..
మీరొక్కరే పరిశుద్ధులు ....ఓ .... మహోన్నతుడా
పితదేవ సుతుడా మా క్రీస్తువా - పవిత్రాత్మ సర్వేశ్వరా..
ఆ..... మిమ్ము