Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏలినవారా దయచూపండి... ||2||
క్రీస్తువా దయచూపండి... ||2||
ఏలిన వారా దయచూపండి ... ||2||
మహోన్నతా దేవునికి మహిమా... మహిమా మహిమా మహిమా...
భువిలో జనులకు శాంతి... శాంతి
మహిమా ఘణమహిమా తండ్రి దేవా నీకే మహిమా... llమహోన్నతll
1 వ చరణం..
సర్వశక్తి గల సర్వేశ్వరా పరలోకరారాజా... ll2ll
మిమ్మునే పొగడెదము మిమ్మునే స్తుతించెదము... ||2||
మీకె మా వందనములు మీకె మా వందనము... llమహిమాll
2 వ చరణం..
దైవసుతుడా శ్రీ యేసువా పరిశుద్ధ గొర్రెపిల్లా... ||2||
లోకపాప పరిహారార్ధం భువికేతెంచువారా... ||2||
మా మనవులు ఆలించు మా మనవులు ఆలించు...llమహిమాll
3 వ చరణం..
పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మా యేసుప్రభు... ||2||
తండ్రి దేవుని మహిమలో పవిత్రాత్మతో వసియించు... ||2||
కలకాలము నుండువారా కలకాలము నుండువారా
ఆ... ఆ... ఆ... ఆమెన్... ll6ll