Type Here to Get Search Results !

ఏమమ్మా మరియమ్మ ( emamma mariyamma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఏమమ్మ మరియమ్మ రావమ్మ ననుబ్రోవ 

తామసమేలనమ్మ - అమ్మ ఓ మరియమ్మ ||ఏవమ్మ|| 


1. దావీదు సదోత్రి - జ్వాకీము అన్నంబ పుత్రి

పావన సుచరిత్ర - భవ్య సుందర గాత్రి ||ఏవమ్మ|| 


2. రోజ పుష్పమువలె పూజితమై నట్టి

రాజిత పుణ్యముల రంజిల్లు చుందువు ||ఏవమ్మ|| 


3. ఎప్పుడు మీ సేవ తప్పక చేసెద

తప్పులెన్నక పాప మిప్పుడే బాపవే ||ఏవమ్మ|| 


4. దేవ దేవుని తల్లి - దేదీప్య తనువల్లి

కావవే కృపవల్లి కరుణ గల్గిన తల్లి ||ఏవమ్మ|| 


5.వాసిగా నను గాచి - దాసుడనని ప్రోచి

పారిపో జేయుము - పాప భారము లింక ||ఏవమ్మ|| 


6. భావించి మీ పాద పద్మములు నమ్మితి

కావలెనను కరుణ గల్గిన తల్లి ||ఏవమ్మ|| 


7. నను గూర్చి మీ దివ్య నాధుని వేడుచు

కనులెత్తి కాచి రక్షింపవే తల్లి ||ఏవమ్మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section