Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఏమి అర్పింతును...నేనేమి సమర్పింతును
ధనధాన్యములా..దహనబలులా
ఫల పుష్పములా.పరిమళ తైలములా ||ఏ||
1. శోధనలో వేదనలో క్షోభలలోను....
వ్యాధులలో బాధలలో భారములోను
నీప్రేమ చూపి ననుబ్రోచినావు ||2||
నేనేమి అర్పింతు నాహృదయ మర్పింతు ||2||
2. అన్యోన్య దాంపత్య సంతాన భాగ్యం
ధన ధాన్య గృహములతో సిరులిచ్చినావు
నీ ప్రేమ చూపి నను బ్రోచినావు ||2|| '
నేనేమి అర్పింతు నా హృదయ మర్పింతు ||2|| ||ఏ||