Type Here to Get Search Results !

ఎవరితో నీ జీవితం ( evaritho ne jeevitham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: పూర్తంసత్యవం-2 


ప. ఎవరితో నీ జీవితం ఎందాక నీ పయనం 

ఎదలో ప్రభు వసింపగా ఎదురులేదు మనుగడకు ||2|| 


1. దేవుడే నీ జీవిత గమ్యం

దేవరాజ్యం నీకే సొంతం 

గురితప్పక దరిచేరును రా 

తెలుకో ఈ జీవిత సత్యం ||ఎ||2|| 


2. కష్టాలకు కుంగిపోకురా

నష్టాలకు కుమిలిపోకురా 

అశాంతిని చేరదీకురా

తెలుకో ఈ జీవిత సత్యం ||2|| ||ఎ|| 


3. గెలుపోటమి సహజమురా

దివ్వ శక్తితో కదులుమురా 

ఘనదైవము తోడుండునురా 

తెలుసుకో ఈ జీవిత సత్యం ||2|| ||ఎ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section