Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. గడగడ వణికే కాలమందునా
మంచు కురిసే మాసానా
దివ్యమైన కాంతితో ధాత్రివెలసిన రక్షకా
పశుశాల యందునా
రాత్రి సమయమందు
ఈ లోకమందునా
1. చిన్నారి బాలకా నిన్నే కొనియాడెదమూ
నిన్నే స్తుతించెదమూ
మాస్తుతి మహిమలలోనే
నిన్నే కొనియాడెదము
అల్లేలూయా - అల్లేలూయా
అల్లేలూయ యని పాడెదము
ఓ దీనరక్షకా ఓ యేసుదేవరా
ఓలోక రక్షకా llదివ్యll