Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గీతం – సంగీతం ||2||
శాంతం – ప్రశాంతం ||2||
జ్యోతియే యేసుగ రూపమే దాల్చే ||2||
ఆరాధించు నీ ఆత్మతో ఆలపించు సంప్రీతితో ||2||
2 దీనాత్ములు ఎల్లరు పాడంగా
శోకార్తులు అందరు వేడంగా ||2||
శోభాయమానమైన శ్రీ బాలయేసు ||2||
దీవించి పాలించు ఎల్లవేళలలో ||2||
ఆరాధించు ...గీతం ...
౩ లోకాలే హర్షము చెందాయి
శోకలే ఉర్విని వీడాయి ||2||
దీపాలు తోరణాలు హారాలు చేసి ||2||
చీకట్లు బాపిన యేసుని వేడరే ||2||
ఆరాదించు....గీతం....