Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. గగనము చీల్చుకొని
యేసు ఘనులను తీసుకుని
వేలాది దూతలతో భువికి
వేగమెరానుండెన్గ ||గl||
1. పరలోక పెద్దలతో
పరివారముతో కదిలెన్
ధర సంఘ వధువునకై
తరలెను వరుడదిగో ||2|| ||గl||
2. మొదటగను - గొర్రెగను
ముదమారగ వచ్చెను
కొదమ సింహము రీతి ||2||
కదిలెను గర్జనతో ||2||
3. ఆకాశ మధ్యమున - ప్రకాశ మానుండై ||2||
లోకాన - రారాజై శోకము తొలగించెన్ ||2|| ||గl||