Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
గైకొను తండ్రీ ఈ దివ్య బలిని
త్రోసి వేయకండి కరుణాకర
1 వ చరణం..
రొట్టె రసములతో ఓ ప్రియ ప్రభువా
తను మన ఆత్మ అర్పింతు మీకు
అర్పింతు దేవా సర్వము మీకు
లభించుము రక్షక మనుజులకు llగైకొనుll
2 వ చరణం..
ఆశీర్వదించు రొట్టె రసములను
దాసుల మేము వేడుదు మిమ్ము
పరిశుద్ధ పరచుము మా మనస్సులను
కరుణించు మాకు సౌభాగ్యములను llగైకొనుll