Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గైకొను కానుకల ..... పైన నున్న పరమపితా ||2||
గైకొను కానుకల.........
1 వ చరణం..
ఎరికోనివాసుడు జక్కయ్యను ఓ ప్రముఖుడు ||2||
నీతిగ చెప్పెను యేసుతో నాడు ` పేద కిత్తును సగమాస్తిని ||2||
న్యాయము చేతును ఎల్లప్పుడు ` అట్లె చేయను ఆదుకోదేవా
జీవమునే ఇచ్చుచు ` జీవింపగ చేయుమయా ||2|| llగైకొనుll
2 వ చరణం..
సరిగమ పాడుదము సభ్యుందరమిట కూడి ||2||
పాపహీను పాటు వినుడి ` అప్పరసము నిత్తుమయ ||2||
అందుకొ మా వ్యధ కూడ
వేడెద మిమ్ము ఏకముగాను వేగముగా రావా
దీవించను మమ్మిలలో ||2||llగైకొనుll