Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గానించుము నా జిహ్వ ప్రభుని ప్రభావంబును
గానించుము తత్ శరీర పరమ రహస్యంబును
1.
అదిగో ప్రభు ప్రసాదితము దివ్య సత్ప్రసాదము
శిరము వంచి సాగిలపడి కరములు జోడింతము
నవ నిబంధ నాధులచే పాత సంప్రదాయమున
ఇంద్రియా తీతమగు విశ్వాసపు దీపికళికll గా ll
2.
శుభ గౌరవ మహిమంబులు స్తుతి శ్తక్యానందములు
నిరంతబును కలుగుగాక నిత్యుడగు తండ్రి కి
ఉన్నత రాజ్యాధినేత యైనవారి సుతునకు
పిత సుత సర్వేశాగత స్పిరితు సాంక్తు దేవునకు ll గా ll