Type Here to Get Search Results !

ఘనం ఘనం మహా ఘనం ( ghanam ghanam maha ganam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఘనం ఘనం మహా ఘనం

ఈ సిలువే మన రక్షణం ఈ బాటనే ప్రయాణమే

మహా పుణ్యం అందరి గమ్యం


1 వ చరణం.. 

సిలువభారము శ్రీ యేసుని కూలదోసే

రక్కసి మూకలుచేరి వికటహాసం చేసే

గొర్రె వలె(ఆ) గోవు వలె(ఆ)కల్వరికి నడువగా

శిలలెన్నో కరిగాయి కన్నీటిని కార్చినాయి


2 వ చరణం.. 

నడువలేకను శ్రీయేసువే బాధపడగా

జూదులు కడు ఘోరంగా చావమోదిరి యేసున్

దోషి వలె ఆ ఆ ఆ దొంగవలె ఆ ఆ ఆ

శిలువలో వ్రేలాడగా

శిలలెన్నో కరిగాయి కన్నీటిని కార్చినాయి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section