Type Here to Get Search Results !

గ్లోరియా గ్లోరియా గ్లోరియా ( glowriya glowriya glowriya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా ... గ్లోరియా..... గ్లోరియా...... గ్లోరియా.. 

మహిమ మహిమ మహోన్నతమున 

మన దేవునికి మహిమ ||2|| 

మహిమ గీతం పాడేదము ఘన దేవునికి 

భువిలో ప్రజలకు శాంతిని ఇచ్చును ||2|| 

దివి మహారాజును ఆరాధించి 

స్తుతించెదము మన ప్రభునామము ||2|| 

గ్లోరియా ... గ్లోరియా..... గ్లోరియా...... గ్లోరియా.. ll2ll 


1.చరణం:- 

దైవాసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము 

ప్రభు యేసే దివ్య గొఱ్ఱె పిల్ల ||2|| 

పాపాలను మోసిన ప్రభువా 

ప్రార్ధన వినుమా దయచూపుమా ||2|| llమహిమll 


2.చరణం:- 

ముక్తిధాత ప్రభు క్రీస్తుకు పాడెదము 

తండ్రి కుడి ప్రక్క కూర్చున్న మా ప్రభువా 

పరిశుద్దుడవు నీవే ప్రభువా ప్రార్ధన వినుమా దయచూపుమా ||2|| llమహిమll 


తండ్రి దేవునికి............ మహిమ 

ఆయన సుతులకు........... మహిమ

పావనాత్మకు.............. మహిమ

త్రియేక దేవునికి.............. మహిమ

మహిమ.......... మహిమ...... మహిమ........మహిమ ||2|| 

ఆమెన్..... ఆమెన్...ఆమెన్......ఆమెన్ ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section