Type Here to Get Search Results !

గ్లోరియా...గ్లోరియా...మహోన్నతమున ( glowriya... glowriya....mahonathamuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా గ్లోరియా గ్లో...రియా 

గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా

మహెూన్నతమున సర్వేశ్వరునికి మహిమ

భూలోకమున మంచి మనస్సుగలవారికి 

శాంతి శాంతి శాంతి ||2|| ||గ్లోరియా|| 


1. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా - 

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా

నిన్ను పొగడుచున్నాము - స్తుతించుచున్నాము

ఆరాధించి కీర్తించుచున్నాము

నీ మహా వైభవమునకై వందనములర్పించెదం ||మహా|| 


2. జనితైక పుత్రుడా - ప్రభువైన యేసు క్రీస్తువా

సర్వేశ్వరునికి ప్రియమైన గొఱ్ఱపిల్లా

నిన్ను పొగడుచున్నాము - స్తుతించుచున్నాము

ఆరాధించి కీర్తించుచున్నాము

పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా - మాకు దయచూపుము ||మహా|| 


3. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు - నీవు మాత్రమే ప్రభుడవు

నీవు మాత్రమే మహెూన్నతుడవు యేసు క్రీస్తువా

పితయైన సర్వేశ్వరుని మహిమలో - పవిత్రాత్మతో నుండు ప్రభువా

ఆమెన్ ఆమెన్ ఆ....ఆమెన్ ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section