Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గ్లోరియా......... ఇన్ ఎక్సెల్సిస్...........
గ్లోరియా...........ఇన్ ఎక్సెల్సిస్......... గ్లోరియా.......గ్లోరియా........గ్లోరియా.......
పల్లవి :
దూతలు పాడిరి పరమోన్నత గీతముల్
పరమండలా ధీశుని స్తుతించి కొనియాడిరి ||2||
మహోన్నత దేవునికి మహిమని పాడుదాం
ఇల భూజనులందరికి శాంతి శుభములు అగుననుచు ll2ll llదూతలుll
1 చరణం:-
ఏలిక అయినా సర్వేశ్వరా మా స్వర్గ రాజా
మహ బలము గల ఓపితా మమ్మేలు మారాజా ||2||
మీకే స్తుతి మీకే మహిమఘన ఆరాధనా ||2||
మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా
గ్లోరియా.......గ్లోరియా.........గ్లోరియా....... గ్లోరియా.... ||2||
2 చరణం:-
జనీతియేకా సుతుడా శ్రీక్రిస్తువా పాప విమోచకుడా
సర్వేశ్వరుని ప్రియ గొఱ్ఱెపిల్లా రక్షణ ధీశుడా ||2||
మహిమఘన ఆరాధనా ||2||
మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా
గ్లోరియా.......గ్లోరియా.........గ్లోరియా....... గ్లోరియా.... ||2||
చరణం:-
పితకుడి ప్రక్కన ఆశీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా
పితామహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా
మహిమఘన ఆరాధనా ||2||
మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా
గ్లోరియా.......గ్లోరియా.........గ్లోరియా....... గ్లోరియా.... ||2||
ఆమెన్..........ఆమెన్......... ఆమెన్......
ఆ... ఆ..... ఆమెన్ ||2||