Type Here to Get Search Results !

గుడిని గుడిని వెదికాను ( gudini gudini vedhikanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: గుడిని గుడిని వెదికాను 

నిన్ను నేను చూడాలని

రాత్రిపగలు వేచాను 

నిన్ను నేను చేరాలని 

ప్రభువా నా ప్రభువా llగుll


1. ఎన్ని నాళ్లు వేచినా ఎంత దూరం ఏగినా

నిన్ను నేను గాంచగ చిన్న బోయి నిలచాను IIగుlI 


2. ఏమీ లేని దీనగా నేడు నిన్ను చూసాను

దివ్య లోక రాజుగా తెలిసి నేను మరిచాను IIగుll


3. అణువణువున ఉన్నావని ప్రేమ రూపమే నీవని 

వేదనలో బాదలలో నిన్ను నేను కొలిచాను ||గు||.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section