Type Here to Get Search Results !

గుణదల శిఖరిలో ( gunadhala shikarilo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju 

Music: Christopher Babu 

Album: పరవశింతు ప్రభువా 


ప. గుణదల శిఖరిలో వెలసిన మాత 

గుణగణములకు నిలయము నీవే ||2|| 

భక్తుల హృదిలో మాతగ నిలిచే 

గుణదల మాతా సద్గుణ దాత ||2|| గు||


1. దేవుని జన్మకు ద్వారము నీవే తండ్రిని 

చేరగా అండవు నీవే ||2|| 

ధరణిలో ధన్యత చెందిన మాత ||2|| 

ప్రియమున మమ్ముల కావుమ తల్లి ||గు|| 


2. భువిపై మనుజుల పాపము బాపగా 

యాజక క్రీస్తుని మాకొసగితివి ||2|| 

శ్రీసభ గురువుల నిత్యము కాచే... 

మా ప్రియ జనని నిర్మల రాణి ||గు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section